Header Banner

బైక్ కొనాలనుకునే వారికి సూపర్ న్యూస్! దీనిపై భారీ డిస్కౌంట్!

  Sun May 25, 2025 11:45        Auto

స్పోర్ట్స్ బైక్‌ కొనాలనుకునేవారికి జపాన్‌కు (Japan) చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కవాసకి (Kawasaki) అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రీమియం మోడల్ స్పోర్ట్స్ బైక్ నింజా జెడ్ఎక్స్‌-4ఆర్‌ (Ninja ZX 4R)పై భారీ ఆఫర్ ప్రకటించింది. బైక్ ధర రూ.8.79 లక్షలు (ఎక్స్‌- షోరూమ్) కాగా.. రూ.40 వేలు డిస్కౌంట్‌ ఇచ్చి రూ.8.39 లక్షలకు అందిస్తోంది. అయితే, ఈ ఆఫర్ కేవలం మే నెల వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది.

 

ఇక కవాసకీ నింజా జెడ్ ఎక్స్-4ఆర్ బైక్ ఇండియాలోని కవాసకి పోర్ట్ ఫోలియోలాగే రేసింగ్ డీఎన్ఏతో అడుగుపెట్టింది. దీని హ్యాండ్లింగ్ అంతాకూడా నింజా జెడ్ఎక్స్-10ఆర్, నింజా జెడ్ఎక్స్-6ఆర్ మాదిరిగానే ఉంటుంది. అలాగే, ఇందులో 399సీసీ, లిక్విడ్‌- కూల్డ్, ఇన్‌లైన్‌ ఫోర్‌ ఇంజిన్‌ ఉంటుంది. 77 hp వద్ద 39 Nm టార్క్‌ను ఉత్పత్తి చేశారు. 6-స్పీడ్ గేర్‌ బాక్స్‌ ఇచ్చారు. 4.3 అంగుళాల టీఎఫ్టీ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్, నోటిఫికేషన్ అలర్ట్, డ్యూయల్ డిస్క్ బ్రేక్స్, 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ అందుబాటులో ఉంటాయి. అలాగే, స్పోర్ట్, రోడ్, రైన్, రైడర్ నాలుగు విభిన్న రైడింగ్ మోడ్‌లను ఎంచుకొనే సదుపాయం ఉంటుంది. హోండా CBR650R, ట్రయంఫ్‌ డేటోనా 660, సుజుకీ GSX-8Rలకు పోటీగా నింజా బైక్‌ను కవాసకి భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది.

 

ఇది కూడా చదవండి: ఎలక్ట్రిక్ కార్ వచ్చేసిందోచ్! తక్కువ ధర.. ఎక్కువ ఫీచర్లతో... మారుతి ఆల్టో 800!

 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మాచర్లలో తీవ్ర ఉద్రిక్తత! టీడీపీ కార్యకర్తల జంట హత్యలు! గొడ్డలితో వెంటాడి...

 

ఏపీ పంట పండింది... కొత్తగా 2 రైల్వే లైన్లు! ఆ రూట్లోనే..!

 

మహిళలకు గుడ్ న్యూస్! ఇక ఇంటి దగ్గరే సంపాదించుకునే ఛాన్స్!

 

భారతీయులకు షెంజెన్ వీసాల తిరస్కరణ! 17 లక్షల దరఖాస్తులు..!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! రేషన్ హోమ్ డెలివరీ.. ఎవరెవరికంటే!

 
ఇసుక స్కాం బట్టబయలు.. SIT దృష్టిలో ఆ నలుగురు! ఒక్కటైపోయిన..

 

జూన్ 1 నుండి రేషన్ పంపిణీలో కీలక మార్పులు! ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!



వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు సీఐ రాచమర్యాదలు! ప్రజల ఆగ్రహం..!


ఏపీలో మెగా డీఎస్సీ వాయిదా పిటిషన్లు! సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!


భారత్ లో కొత్త బైక్ లాంచ్ చేసిన హోండా! ఆధునిక ఫీచర్లు, ఆకట్టుకునే డిజైన్‌తో...


విజ్ఞానశాస్త్రంలో మరో ముందడుగు! యాంటీమ్యాటర్ రవాణాకు ప్రత్యేక కంటైనర్!


కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌తో సీఎం చంద్రబాబు భేటీ..! ఏం చర్చించారంటే?



ఎంపీ డీకే అరుణకు కీలక బాధ్యత అప్పగించిన కేంద్రం! ధాన్యం సేకరణపై ప్రత్యేక ఫోకస్!



నేడు (24/5) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!



ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #BikeSale #MegaDiscount #TwoWheelerDeals #RideAndSave #BikeOffers #DreamBikeDeal #LimitedTimeOffer